Posts

Showing posts from July 24, 2011

About Retd. Prof K.Koteswara Rao

Image
Woke up this morning and was thinking about Mom and Dad.  Started checking my emails and saw a news clipping sent by my niece about my dad! Love to share about him. కొత్త కోటేశ్వరరావు Prof. Kotha Koteswara rao జ్ఞాపకాలు 'హౌస్ ఈజ్ ఆన్ ఫైర్' అని పిలిస్తే వెళ్లాను కొత్త కోటేశ్వరరావు వరంగల్ ఆర్ఇసి రిటైర్డ్ ప్రిన్సిపాల్ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినెవర్నయినా కదిలించండి ... అక్కడ పదహారేళ్ల పాటు పనిచేసి రిటైరయిన ప్రిన్సిపాల్ కొత్త కోటేశ్వరరావు గురించిన ప్రస్తావన తప్పకుండా వస్తుంది. సైద్ధాంతిక విభేదాలు కర్రల దాకా వచ్చి గొడవలుగా మారుతున్న తరుణంలో కూడా ఆయన ఆర్ఇసిని అదుపు తప్పకుండా ఉంచడాన్ని వాళ్లెంతో ఇష్టంగా గుర్తు చేసుకుంటారు. మన రాష్ట్రంలో ఎమ్‌సెట్ ప్రారంభించడానికీ, దేశవ్యాప్తంగా 'గేట్'ను పెట్టడానికీ కారకుడాయనే. విద్యారంగం పట్ల ఎంతో ప్రేమ, అవగాహన ఉన్న 80 ఏళ్ల ఈ విశ్రాంతాచార్యుడి జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... "తెనాలి దగ్గర సంగం జాగర్లమూడిలో పుట్టాను. ఇంటర్మీడియెట్ తర్వాత మద్రాస్ గిండీ కాలేజీలో 1947లో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాను. అప్పట్లో